International Yoga Day: వయయర భమల యగసనల.. ఫయనసక యగ డ సపషల

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) ఏటా జూన్ 21న జరుపుకుంటున్నారు. 2015లో మొదలైన ఈ యోగా డేను అంతర్జాతీయ స్థాయిలో వినిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. యోగా వల్ల భౌతికంగా, మానసికంగా కలిగే లాభాలను ఈ ఇంటర్నేషనల్ యోగా డే ద్వారా ప్రపంచానికి చాటి చెబుతున్నారు. యోగా డేను భారత్‌లో ఘనంగా జరుపుతున్నారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ యోగా డేలో పాలుపంచుకుంటున్నారు. బయటికి రాలేని సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా యోగా డేను జరుపుకుంటున్నారు. తాము రోజూ యోగా ఎలా చేస్తున్నామో చెప్తూ పలువురికి స్ఫూర్తినిస్తున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ