అయ్యో ‘అల..వైకుంఠపురములో’.. ఇలా ఎలా జరిగిందబ్బా.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘’ సినిమాను 26న జెమిని టీవీ సంస్థకు చెందిన సన్ నెక్ట్స్ యాప్‌లో స్ట్రీమ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలన్నీ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ యాప్స్‌లో రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈ రెండు ఓటీటీలలో సినిమాను రిలీజ్ చేయమని అమెరికాకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు ముందునేగా అనౌన్స్ చేసారు. అందుకే ఓవర్ సీస్‌లో ఈ సినిమా మిలియన్ల డాలర్ల కాసుల వర్షం కురిపించింది. కానీ ఇప్పుడు ఓ షాక్ న్యూస్ బయటికి వచ్చింది. సన్ నెక్ట్స్ యాప్‌లో రిలీజ్ అవ్వాల్సిన ‘అల వైకుంఠపురములో’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఒక్క ప్రకటన కూడా లేకుండా ఇది ఎలా జరిగిందో తెలీదు కానీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే డిస్ట్రిబ్యూటర్లే కావాలని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని ముందుగానే చెప్పకుండా ఇలా చేసారా అన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లి్క్స్‌లో ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ అవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు వచ్చిన నష్టం ఏమీ లేదు. READ ALSO: ఎందుకంటే.... తెలుగు రాష్ట్రాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లతో పాటు అమెరికాలో సినిమా కొనుక్కున్నవాళ్లు కూడా తొలి 50 రోజుల్లోనే 8 కోట్లకు పైగా లాభాలు దక్కించుకున్నారు. కాబట్టి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా రిలీజ్ అయినంత మాత్రాన పోయేది ఏమీ లేదు. సో ఆడియన్స్... ఎవరైనా ‘అల వైకుంఠపురములో’ సినిమాను థియేటర్‌లో చూడటం మిస్ అయివుంటే వెంటనే నెట్‌ఫ్లిక్స్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి. READ ALSO:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ