నేనూ చిన్నవాడిగానే ఇండస్ట్రీకి వచ్చా.. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలి: హీరో సిద్ధార్థ్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ స్థాయి నుంచి సినీ నటుడిగా ఎదిగిన అభయ్ నవీన్ (Abhay Naveen).. ఇప్పుడు హీరోగా ఒక చిన్న ప్రయత్నం చేశాడు. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం హీరో సిద్ధార్థ్ (Siddharth) విడుదల చేశారు.
Comments
Post a Comment