Vijay Bad Habits : చెడ్డోడు అనుకుంటారు.. కానీ ఒక్కటంటే ఒక్క చెడ్డ అలావాటు కూడా లేదు.. విజయ్‌పై సమంత

Kushi Pramotions ఖుషి సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ బాగానే కష్టపడుతున్నాడు. సమంత న్యూ యార్క్‌లో సందడి చేస్తోంది. ఖుషి ప్రమోషన్స్ ఇప్పుడు లైటర్ వేలో జరుగుతున్నాయి. ఇంత వరకు బాగానే బజ్ క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు గాలికి వదిలేసినట్టుగా అనిపిస్తోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ