Varun Tej - ఎవడు ఏమన్నా నా కష్టం, ప్రయత్నం మారదు: వరుణ్ తేజ్

‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మాట్లాడుతూ తనపై వస్తున్న విమర్శలను ప్రస్తావించారు. తాను రొటీన్‌గా కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ పోవడానికి ఇండస్ట్రీలోకి రాలేదని.. మంచి కథలు ప్రేక్షకులకు అందించాలని వచ్చానని స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ