Tiger Nageswara Rao: ‘టైగర్’ ఆగమనం.. ముహూర్తం ఖరారు చేసిన మాస్ మహారాజా

‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సినిమా కోసం రవితేజ (Ravi Teja) అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ