Saif Ali Khan-Devara : భైరాతో భయపెడుతున్న సైఫ్ అలీ ఖాన్.. దేవర నుంచి అదిరే పోస్టర్

Saif Ali Khan As Bhaira ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతోన్న దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా సినిమాను ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. భైరాగా ఈ సినిమాలో అందరినీ భయపెట్టబోతోన్నాడు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ