RGV: భజన పొగడ్తలకు అలవాటుపడి రియాల్టీకి దూరమవుతున్నారు.. చిరంజీవికి ఆర్జీవీ పంచ్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమాలో కొత్తదనం లేదని, ఔట్ డేటెడ్‌గా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. చిరంజీవిపై చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ