Neha Shetty: రిలీజ్‌కి ముందే ఓ ఊపు ఊపేస్తున్న నేహా శెట్టి.. హిట్ మీద హిట్టు

'డీజే టిల్లు' సినిమాలో బ్లాక్ శారీలో మత్తెక్కించే అందాలతో కుర్రాళ్లకు కిక్కిచ్చింది నేహా శెట్టి. ఇప్పుడు మళ్లీ చాన్నాళ్లకి 'సమ్మోహనుడా' అంటూ అందరినీ ఓ ఊపు ఊపేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ సాంగ్స్‌తో దుమ్మురేపుతుంది నేహా.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ