Kushi: సమంత ఎంతో కష్టం భరించింది.. తను నవ్వడం చూడాలి- విజయ్ దేవరకొండ ఎమోషన్

Kushi Musical Concert: ఖుషి మ్యూజికల్ కన్సెర్ట్ ఈవెంట్‌లో సమంత రుతు ప్రభు ఎదుర్కొన్న అనారోగ్య సమస్య గురించి ప్రస్తావిస్తూ.. హీరో విజయ్ దేవరకొండ ఒకింత ఎమోషన్ అయ్యారు. సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న ‘ఖుషి మ్యూజిక్ కన్సెర్ట్’ నిర్వహించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ