HUNGRY CHEETAH : పవన్ కళ్యాణ్ ఓజీ అప్డేట్.. ఆకలితో ఉన్న పులి.. పోస్టర్లు గీస్టర్లు ఏం లేవ్.. డైరెక్ట్ అదేనంటూ ట్వీట్
HUNGRY CHEETAH పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటూ ఓజీ నుంచి అప్డేట్ ఇస్తున్నామని డీవీవీ సంస్థ ట్వీట్ వేసింది. పోస్టర్లు, గీస్టర్లు ఇవ్వం.. విజువల్స్, బీజీఎంతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తామంటూ ట్వీట్ వేసింది.
Comments
Post a Comment