Chiranjeevi : వెయిట్ అమ్మా.. పెద్దావిడపై చిరాకు పడ్డ చిరంజీవి.. వీడియో మీద నెటిజన్ల ట్రోలింగ్

Chiranjeevi Video చిరంజీవికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో చిరంజీవి ఓ పెద్దావిడి మీద కాస్త చిరాకు పడ్డట్టుగా కనిపిస్తోంది. చిరంజీవి వీడియో మీద ఇప్పుడు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేయడం ప్రారంభించారు.

Comments