Charmy kaur : రాఖీ స్పెషల్ పోస్ట్.. అన్నతో మందు కొడుతు ఛార్మీ.. ఫోటోలు వైరల్

Rakhi 2023 రాఖీ పండుగ సందర్భంగా ఛార్మీ తన సోదరుడ్ని గుర్తు చేసుకుంది. సోదరుడితో కలిసి మందు కొడుతున్న ఫోటోలను షేర్ చేసి విషెస్ చెప్పింది. ఇక ఈ పోస్టులకు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తారని ముందే గ్రహించిన ఛార్మీ కామెంట్ సెక్షన్లను డిజబుల్ చేసింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ