ఉఫ్.. పూనమ్ బాజ్వా.. బుల్లి ఫ్రాక్‌లో ప్రగ్యా జైశ్వాల్.. దిశా పటానీ హాట్ లుక్

టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం.హాట్ బ్యూటీ పూనమ్ బాజ్వా స్టైలిష్ లుక్‌లో కిక్కిచ్చే ఫొటోలు పెట్టింది.అఖండ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ చిన్న ఫ్రాక్‌లో ఫొటోషూట్ చేసింది.బాలీవుడ్ బికినీ గర్ల్ దిశా పటానీ ర్యాంప్ వాక్ వీడియో వైరల్ అవుతోంది.హంస నందిని బీచ్‌లో మస్త్ ఎంజాయ్ చేస్తుంది.బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఫ్యాన్స్‌కి హాట్ ట్రీట్ ఇచ్చింది.శ్రుతి హాసన్ మరోసారి పియానో వాయిస్తూ ఓ సాంగ్ పాడింది.'సామజవరగమన' బ్యూటీ రెబా జాన్ షూటింగ్ వీడియో పోస్ట్ చేసింది.తెలుగు అందం శోభిత లేటెస్ట్ పిక్స్ అదిరిపోయాయి. వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు షేర్ చేసిన విశేషాలు చూద్దాం.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ