బేబమ్మ బాగుందమ్మా.. అదితి రావ్ హాట్ ట్రీట్.. సమంత స్టైలిష్ లుక్

టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం.​​​కృతి శెట్టి బుల్లి నిక్కరులో అదిరిపోయే పోజులిచ్చింది.అదితి రావ్ హైదరీ హాట్ క్లీవేజ్ షోతో కట్టిపడేసింది,న్యూయార్క్ వెకేషన్‌లో ఉన్న సమంత హాయిగా రిలాక్స్ అవుతుంది.హాట్ బ్యూటీ హన్సిక లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది.రకుల్ ప్రీత్ సింగ్ లాంగ్ ఫ్రాక్‌లో అందాలు ఆరబోసింది.కోమలి ప్రసాద్ తన కొత్త మూవీ అప్‌డేట్ ఇచ్చింది.శ్రద్ధా దాస్ చీరలో వయ్యారాలు ఒలకబోసింది.రాశి ఖన్నా అద్భుతంగా పాట పాడి మెస్మరైజ్ చేసింది.వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు పోస్ట్ చేసిన విశేషాలు చూద్దాం.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

నా మొగుడు చాలా మందితో*** ఆ ఎంగిలి నాకొద్దు: నటి పూజిత

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ