‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ట్రైలర్: పెళ్లొద్దు కానీ ప్రెగ్నెంట్ అవ్వడానికి హెల్ప్ కావాలి!

నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్క శెట్టి (Anushka Shetty) జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సరికొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు మహేష్ బాబు ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ