సమంత స్టన్నింగ్ లుక్.. హాట్ హాట్‌గా ఐశ్వర్య లక్ష్మి.. మాయ చేస్తున్న మిహికా

టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం.ఖుషి మ్యూజికల్ కాన్సెర్ట్‌లో బ్లాక్ ఔట్‌ఫిట్‌లో సమంత అదిరిపోయింది.'కింగ్ ఆఫ్ కోత' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లేటేస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.రానా భార్య మిహికా కొత్త ఫొటోలతో హాయ్ చెప్పింది.స్పై హీరోయిన్ ఐశ్వర్య మీనన్ స్పైసీ లుక్‌లో దర్శనమిచ్చింది.సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి బీచ్‌లో కరీనా కపూర్ ఎంజాయ్ చేస్తుంది.మలయాళ బ్యూటీ మంజు వారియర్ లేటెస్ట్ పిక్స్ అదిరిపోయాయి.బాలీవుడ్ హాట్ బాంబ్ నిక్కీ తంబోలి మరో హాట్ ఫొటోషూట్‌తో హీటు పెంచేసింది.వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు షేర్ చేసిన విశేషాలు చూద్దాం.​

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ