రోమ్ వీధుల్లో శ్రియ రొమాన్స్.. కిక్ ఎక్కించిన కేతిక.. నభా అదిరిందబ్బా

టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం.​'బ్రో' హీరోయిన్ కేతిక శర్మ మరోసారి హాట్ పోజులతో హీటెక్కించింది.హీరోయిన్ శ్రియ శరణ్ తన భర్తతో రోమ్ వీధుల్లో లిప్‌లాక్ ఇస్తూ ఫొటోలు షేర్ చేసింది.ఖతర్నాక్ బ్యూటీ నభా నటేశ్ లేటెస్ట్ పిక్స్‌తో ఇచ్చిపడేసింది.కియరా అద్వానీ స్విమ్మింగ్ చేస్తున్న వీడియో షేర్ చేసింది.క్లాస్ బ్యూటీ ప్రణీత సుభాశ్ కొత్త ఫొటోలు అదిరిపోయాయి.'చిరుత' హీరోయిన్ నేహా శర్మ ఆహా అనిపించే ఫొటో షేర్ చేసింది.తాన్య రవిచంద్రన్ కత్తి లాంటి పిక్స్‌తో కవ్వించింది.తెలుగు అందం ఈషా రెబ్బా అందంతో అదరగొట్టింది.వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు షేర్ చేసిన విశేషాలు చూద్దాం.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ