Bhola Shankar - చిరంజీవి గురించి మహేష్ బాబు నాకు ముందే చెప్పారు: ‘భోళా శంకర్’ నిర్మాత

‘భోళా శంకర్’ నిర్మాత అనిల్ సుంకర గతంలో మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నిర్మించారు. మహేష్ బాబుతో తనకు మంచి బాండింగ్ ఉందని అనిల్ సుంకర అంటున్నారు. ఆ సాన్నిహిత్యంతోనే చిరంజీవి గురించి తనకు చెప్పారని వెల్లడించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ