Bhola Shankar First Review: ‘వాల్తేరు వీరయ్య’ను మించిపోయిందట.. అమ్మబాబోయ్ 4 స్టార్లే!

‘భోళా శంకర్’ (Bhola Shankar) సినిమాపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సినిమా అద్భుతంగా ఉందని.. సెన్సార్ బోర్డు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చిందని అంటున్నారు. అయితే, కొంత మంది మాత్రం అంతలేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో రీమేక్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం లేదని స్పందిస్తున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ