Ayaan - Arha : ఫస్ట్ డే స్కూల్.. అయాన్ వెరైటీగా ఉన్నాడే.. అన్న చేతిని పట్టుకుని వెళ్తున్న అర్హ

Arha First Day School అల్లు అర్హకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్, ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అర్హ ఈ రోజు మొదటి సారిగా స్కూల్‌కు వెళ్లినట్టుంది. దీనికి సంబంధించిన ఫోటోను స్నేహా రెడ్డి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలో వారిద్దరూ వేసుకున్న బ్యాగులు వైరల్ అవుతున్నాయి. అయాన్ హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ