Anil Sunkara : ‘భోళా’కు ఇలా అయితే ఎలా?.. నిర్మాతపై డిస్ట్రిబ్యూటర్ కేసు.. అన్ని కోట్ల నష్టమా?

Anil Sunkara Agent Losses నిర్మాత అనిల్ సుంకరకు ఏజెంట్ సినిమాతో భారీ మొత్తంలో నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ నష్టాలను భోళా శంకర్‌తో డిస్ట్రిబ్యూటర్లకు పూడ్చే ప్రయత్నం చేసినట్టుగా కనిపించడం లేదు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ