Thala Ajith : ఫ్యామిలీ ప్యాక్‌తో అజిత్.. వీడియో వైరల్.. నెటిజన్ల ట్రోలింగ్
Thala Ajith Kumar తలా అజిత్ కుమార్‌కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాల్లో తప్పా బయట ఎక్కడా కనిపించడు. అప్పుడప్పుడు ఆయన సోషల్ మీడియాలో కనిపించే వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఫ్యామిలీ ప్యాక్‌తో కనిపించి షాక్ ఇచ్చాడు.
Comments
Post a Comment