Tejaswi Madivada: కల వరగగటటకనన నవదప.. న సఖమ న కరకనన అట తజసవ కపపగతల

తేజస్వి మదివాడ (Tejaswi Madivada), నవదీప్ (Navdeep) తొలిసారి ‘ఐస్ క్రీమ్’ సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచీ వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు పంచ్‌లు, సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. తాజాగా నవదీప్‌ను ఆటపట్టిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ