Ravi Teja New Movie: రవతజ గపచద మరసర.. మయజక కస బవన దపన డరకటర!

Ravi Teja New Movie: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వర రావు, ఈగల్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే తాజాగా మరొకక ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. తనకు ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్‌తో మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేశాడు రవితేజ (Gopichand with Ravi Teja).

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ