Ram Pothineni New Look: గడడ మస కతతరచకనన రమ.. డబల ఇసమరట వడయ వరల!

Ram Pothineni: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నెక్ట్స్ మూవీ ఎట్టకేలకు మొదలైంది. రామ్ పోతినేని హీరోగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఇస్మార్ట్ గెటప్‌కు సంబంధించి రామ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో ప్రస్తుతం (Double Ismart Look) నెట్టింట వైరల్‌గా మారింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ