Ram Charan: రమ చరణ దపక పదకన ఫసట టమ పరజకట.. జత కలసన రణవర!

Ram Charan Deepika: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే తండ్రి అయ్యారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది కాకుండా మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన చరణ్.. బాలీవుడ్ దివా దీపికా పదుకొనెతో కలిసి ఓ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం రివీల్ కానున్నాయి.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ