Pawan Kalyan: ఓరి నీ తెలివి సంతకెళ్లా.. అభిమాని స్వాగతానికి జనసేనాని ఫిదా!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. జనసైనికుడిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేయడానికి పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్‌కు ఘనస్వాగతం లభించింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ