Pawan Kalyan: ఇనసటల జనసనన ఎటర.. ఈ హయడల నచ OG ఫసట లక.. ఆలరడ రకరడ సఖయల ఫలవరస!

Pawan Kalyan Instagram Debut: జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలే కన్‌ఫర్మ్ చేశారు. అన్నట్లుగానే ఈ రోజు (మంగళవారం) అఫిషియల్‌గా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు పవన్. అయితే, ఖాతా తెరిచి ఒక్క రోజైనా గడవకముందే నమోదైన ఫాలోవర్ల సంఖ్య నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ