Manchu Manoj Mounika Reddy: మచ మనజ-మనక రడడ పలలలనకటర.. మయటర లక చసన మచ లకషమ
Bhuma Mounika Reddy: మంచు మనోజ్-మౌనికా రెడ్డిలు చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే పెద్దలు వీళ్ల పెళ్లిక ఒప్పుకోకపోవడంతో వేరే వేరే పెళ్లిళ్లు చేసుకున్నారు. మౌనికా రెడ్డి పెళ్లైన తరువాత ఓ కొడుకుని కూడా కన్నది. మంచు మనోజ్ వేరే పెళ్లి చేసుకున్నాడు కానీ.. పిల్లల్ని కనకుండానే భార్యకి విడాకులు ఇచ్చేశాడు. ఎవరికి వాళ్లు విడాకులైన తరువాత మంచు మనోజ్-మౌనికా రెడ్డిలు చానాళ్లు రిలేషన్‌లో ఉండి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి పెద్దగా వ్యవహరించింది మంచు లక్ష్మి.
Comments
Post a Comment