Keeravani: కీరవాణికి చంద్రముఖి భయం.. రెండు నెలలు రాత్రీ పగలు నిద్ర లేదట!
Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి ఏదైనా పాటకు క్షణాల్లో అద్భుతమైన బాణీ కట్టగలరు. కానీ రెండు నెలలు మాత్రం పగలు, రాత్రి నిద్ర లేక సతమతమయ్యారు. మరి తనను ఏ శక్తి అంతలా వెంటాడిందో (Chandramukhi 2) రీసెంట్ ట్వీట్‌లో వెల్లడించారు కీరవాణి.
Comments
Post a Comment