Gutur Kaaram: ఫ్యాన్స్‌కి మంటపుట్టిస్తున్న ‘గుంటూరు కారం’.. ఏ ముహూర్తాన మొదలెట్టారురా బాబూ!!

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాపై మహేష్ బాబు అభిమానులు గుర్రుగా ఉన్నారు. అసలు ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారురా బాబూ అంటూ విసుగ్గుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కెమేరామేన్ తప్పుకోవడమే దీనికి కారణం.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ