రుహాని కొత్త లుక్.. బాబోయ్ అనిపించిన బ్రో బ్యూటి.. అందాల శ్రీ నిధి
టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్స్టా పోస్టులు చూద్దాం.హిట్ బ్యూటీ రుహానీ శర్మ కొత్త లుక్లో వారెవ్వా అనేలా ఉంది.'బ్రో' బ్యూటీ ఊర్వశి రౌతేలా హాట్ క్లీవేజ్ షోతో కవ్వించింది.కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి చీరలో అందాల రాశిలా ఉంది.తమన్నా కొత్త ఫొటోలను ఫ్యాన్స్కి హాయ్ చెప్పింది. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వీకెంట్ ట్రీట్ ఇస్తూ లేటెస్ట్ పిక్స్ పంచుకుంది.హనీ రోజ్ కూడా సొగసుల వల విసురుతూ ఓ వీడియో షేర్ చేసింది.వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు షేర్ చేసిన విశేషాలు చూద్దాం.
Comments
Post a Comment