Allu Arjun : అల్లు అర్జున్ కోసం స్పెషల్ ఈవెంట్.. సక్సెస్ జోష్‌లో బేబీ టీం
Baby Team Appreciation Meet బేబీ సినిమాను అల్లు అర్జున్ వీక్షించాడు. అనంతరం చిత్రయూనిట్‌ను అభినందించాలని అనుకున్నాడట. దర్శకుడు సాయి రాజేష్‌కు ఫోన్ చేసి గంట సేపు మాట్లాడాట. ఇక ఆయన చెప్పిన విశేషాలన్నీ ఈవెంట్లో చెబుతాను అని సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు.
Comments
Post a Comment