Allu Arjun : బన్నీని ట్రోల్ చేశారా?.. బేబీ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్
Baby Movie బేబీ సినిమాలో బన్నీని ట్రోల్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. బన్నీ వాయిస్ మిమిక్రీ అంటూ నానా రకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. అలాంటి మిమిక్రీనే బేబీ సినిమాలోనూ పెట్టేశారు.
Comments
Post a Comment