Allu Arjun: న మలయళ.. సమజవరగమన హరయనక అలల అరజన పరశస

‘సామజవరగమన’ (Samajavaragamana) చిత్ర బృందాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రశంసించారు. తాజాగా ఈ సినిమా చూసిన బన్నీ.. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హీరోహీరోయిన్లతో పాటు కొందరు నటీనటులను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Comments