Actress Pragathi: కొత్త అవతారం ఎత్తిన నటి ప్రగతి.. ఇక ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా
జిమ్‌లో చెమటలు చిందిస్తూ, వెయిట్ లిఫ్టింగ్ చేసే వీడియోలతో తెగ పాపులర్ అయ్యారు నటి ప్రగతి. తాజాగా మరో కొత్త జర్నీ మొదలుపెట్టినట్లు ఓ పోస్ట్ పెట్టారు. ఇక తాను ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా మారినట్ల చెప్పుకొచ్చారు.
Comments
Post a Comment