Vimanam Trailer: ‘విమానం’ ట్రైలర్... కొడుకుని ఫ్లైట్ ఎక్కించ‌డానికి స‌ముద్ర ఖ‌ని క‌ష్టాలు

స‌ముద్ర ఖ‌ని, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, అన‌సూయ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘విమానం’. జూన్ 9న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ రిలీజ్ చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ