Varun Lavanya Engagement: రేపే వరుణ్, లావణ్య నిశ్చితార్థం.. వచ్చేసిన అధికారిక ప్రకటన

వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వారి నిశ్చితార్థ వేడుక రేపు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో వరుణ్, లావణ్య జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

హిమాలయాల్లో ‘వైల్డ్ డాగ్’.. టీమ్‌తో కలిసి పోరాటాలు