Unstoppable Trailer: ‘బలగం’ లక్ష్మి ఖతర్నాక్ రోల్.. ‘అన్‌స్టాపబుల్’ ట్రైలర్‌లో మాస్ వార్నింగ్!
బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ, సప్తగరి లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలవగా.. ఫుల్ ఎంటైర్‌టైనింగ్ స్టఫ్‌తో ఆకట్టుకుంది.
Comments
Post a Comment