Thalapathy Vijay: చకకలల హర వజయ.. నరకటకస కటరల యకట కద కస నమద!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని ఓ పాటకు సంబంధించి విజయ్‌కు వ్యతిరేకంగా కేసు నమోదైంది. పైగా ఈ కేసు నార్కోటిక్స్ కంట్రోల్స్ యాక్ట్ కింద ఫైల్ కావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ