Takkar - ‘టక్కర్’ ట్విట్టర్ రివ్యూ: సిద్ధార్థ్ సినిమాకు మిశ్రమ స్పందన

సీనియర్ హీరో సిద్ధార్థ్ (Siddharth) నటించిన ‘టక్కర్’ (Takkar) సినిమా ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ‘మహాసముద్రం’ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్.. మరోసారి తన అదృష్టాన్ని ‘టక్కర్’ ద్వారా పరీక్షించుకోబోతున్నారు.

Comments