Ram Pothineni: మైసూరులో దిగిన రామ్, శ్రీలీల.. ముందు ఫైటేసుకుని, తరవాత డ్యూయెట్!

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాకు సంబంధించి ఇటీవల ఒక షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో పూర్తిచేశారు. ఈ షెడ్యూల్‌లో సినిమా క్లైమాక్స్ పార్ట్‌ను చిత్రీకరించారు. ఇప్పుడు మరో కీలక షెడ్యూల్ కోసం మైసూర్ వెళ్లారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ