Ram Charan: ఉపసనక పటటబయ బడడ కస కలభరవ టయన.. ఉపపగపయన రమ చరణ

సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవకు (Kaala Bhairava) రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డ కోసం కాలభైరవ ఇచ్చిన ట్యూన్ ప్రపంచంలోని పిల్లలందిపై సానుకూల ప్రభావం చూపుతుందని చరణ్, ఉపాసన దంపతులు ట్వీట్ చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ