Pareshan Review: రూరల్ తెలంగాణ కథలపై నెగెటివ్ రివ్యూస్.. ‘చెత్త’ అనడంపై స్పందించిన ప్రొడ్యూసర్స్!

ప్రస్తుతం ఇండస్ట్రీలో తెలంగాణ గ్రామీణ నేపథ్యమున్న సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ మేరకు ‘బలగం, దసరా’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. తాజాగా ‘మేమ్ ఫేమస్, పరేషాన్’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే, ఈ అన్ని సినిమాల్లో కామన్‌గా కనిపించిన ఓ పాయింట్‌పై నెగెటివిటీ ప్రచారం చేస్తుండగా.. ‘మేమ్ ఫేమస్’ నిర్మాత స్పందించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ