Naga Babu - పరభస కస కద.. రమయణ గరచ తలసకవడనక ఆదపరష చడల: నగబబ

ప్రభాస్ (Prabhas) రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంత మంది అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే, ఈ సినిమాపై మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) స్పందించారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ