Manchu Manoj: సుమలత కొడుకు పెళ్లిలో మంచు మనోజ్, మౌనిక దంపతుల సందడి

కన్నడ రెబల్ స్టార్ అంబరీష్, సీనియర్ నటి సుమలత దంపతుల ఏకైక కుమారుడు, నటుడు అభిషేక్ అంబరీష్ (Abhishek Ambareesh) తాను ప్రేమించిన అమ్మాయి అవివా బిడ్డప్పతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహ వేడుక నిన్న (జూన్ 5న’ బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. ఒక్కలిగ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో మంచు మనోజ్, మౌనిక దంపతులు సందడి చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ