Kamal Haasan: వశవ నటడక వలకమ చపపన పరజకట క.. మదలన యనవరసల జరన!

మహానటి సావిత్రి బయోపిక్‌తో ఆశ్చర్యపరిచిన దర్శకుడు నాగ్ అశ్విన్ తెరెకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’. అత్యంత భారీ బడ్జెట్‌, స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ ప్రకటించారు మేకర్స్. కొన్ని రోజులుగా నెట్టింట హల్ చల్ చేస్తు్న్న వార్తలు నిజం చేస్తూ ఈ యూనివర్సల్ ప్రాజెక్ట్‌లో యూనివర్సల్ స్టార్‌ (Universal Star Kamal Haasan) నటిస్తున్నట్లు కన్‌ఫర్మ్ చేసింది వైజయంతి మూవీస్.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ