Jr NTR: బాబాయ్ సినిమా చూస్తూ.. తంతే సీటు ఇరిగిపోయింది: ఎన్టీఆర్

నందమూరి బాలకృష్ణ నటించే సినిమాలు నిజ జీవిత కథలకు దూరంగా ఉంటాయి. అభిమానులు ఆయన్ని అలాంటి కథల్లో చూసేందుకే ఇష్టపడతారు. ‘నరసింహ నాయుడు’ వంటి సినిమాలు బాలయ్యకు తప్ప మరొకరికి సూట్ కావనే వాదనలు కూడా లేకపోలేదు. అయితే, నరసింహ నాయుడు చిత్రం గురించి అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ