Inaya Sultana - కమరషయల సనమలక న నటరతనల పట ఇసతద: ఇనయ సలతన

అన్ని కమర్షియల్ హంగులు ఉన్న సినిమా ‘నటరత్నాలు’ (Nataratnalu) అని ఇనయా సుల్తానా (Inaya Sultana) అన్నారు. థియేటర్లలో విడుదలవుతోన్న తన తొలి సినిమా ఇదేనని చెప్పారు. కమర్షియల్ సినిమాలకు ఎక్కడగా తగ్గకుండా ఈ సినిమా పోటీ ఇస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ